Category:

Kids Health

వాతావరణ మార్పుల వలన పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాకాలంలో ఎక్కువగా ఫ్లూ వంటి వ్యాధులు ప్రభలే అవకాశం,కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది.

వాతావరణంలో ఏర్పడిన మార్పులు వలన పిల్లల ఆరోగ్యం సహజంగానే కొంత గందరగోళంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి కూడా కొంతమేర తగ్గిపోతుంది. సీజనల్ వ్యాధులకు గాలి నీరు దోమలే ప్రధాన కారణం.

Continue reading ➝

పిల్లల ఆరోగ్యమే నిజమైన సంపద

ఆరోగ్యం అంటే ఏమిటి ? ఆరోగ్యం అనేది పూర్తి శారీరకంగా ధృడంగా మరియు మానసిక స్థితి సమన్వయంగా ఉండే ఒక స్థితి . శారీరకంగా ధృడంగా ఉండటం వలన ఎలాంటి అనరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఎముకలు కండరాలు బలంగా తయారవుతాయి. మానసికంగా ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా మనల్ని మనము కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడికి గురికాకుండ ఉండటం వలన మనస్సు ఎప్పుడు సంతోషంగా మరియు ఉల్లాసంగా ఉంతుంది , మెదడు కూడా బాగా పనిచేస్తుంది , నరాలు బలహీంపడకుండా ఉంటుంది. శరీరాన్ని కాపడుకోవడానికి కొన్ని నియమాలు సూక్ష్మ క్రిములను నివారించడానికి మీ చేతులు మరియు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి  లాభాలు :  * ఎప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచడం వలన సూక్ష్మ

Continue reading ➝